HYDERABAD CITY NEWS
Latest News Updates
|
|
భారీగా పెరిగిన కరోనా కేసులు |
భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2,154 కొత్త కేసులు పెరిగాయి. మొత్తం కేసులు కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,14,242 కరోనా టెస్టులు చేశారు.
| |
|
|
|
కొత్తగా 3,016 కరోనా కేసులు |
దేశవ్యాప్తంగా కొత్తగా 3,016 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 14 మంది చనిపోయారు. కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే 40శాతం పెరిగిందని కేంద్ర ఆర్యోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,019కి చేరింది. ఇప్పటివరకు 5,30,866 మంది కరోనా కారణంగా మరణించగా ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాప్ట్రాలను ఆదేశించింది.
| |
|
|
|