|
| 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
| 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1947లో భారత స్వాతంత్రం పొందినప్పటికి సొంతంగా రాజ్యాంగం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఒక కమిటి ఏర్పాటైంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేడ్కర్, బీఎన్ రావ్ తో పాటు మరికొందరు సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు. నవంబర్ 26, 1949లో రాగ్యాంగం రూపొందించారు. 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది.
| |
| |