Thrissur City News.

Hidoot.com -India's Ultimate Local Search Engine
Search Location
Voice Recording
🏠 HOME |👮 JOBS |📰 CLASSIFIEDS |📣 NEWS | 🎁 SHOPPING | 🏤 REALESTATE  

THRISSUR CITY LOCAL NEWS UPDATES

తోటకూరలో ఏముందిలే అనుకుంటే?

తోటకూర తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకుందాం.. పిల్లలు పుష్ఠిగా, బలంగా పెరగాలంటే.. ఎముకలకు బలాన్నిచ్చే తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, మూడు పదుల వయస్సు దాటినవారు.. వయోబేధం లేకుండా తోటకూరను రోజుకో కప్పు ఆహారంలో చేర్చుకుంటే.. ఎముకలకు మేలు చేసినవారవుతారు. ఎముకల బలం తగ్గడం, ఎముకల అరుగుదల వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. రోజు తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. తోటకూరతో పాటు గోంగూర, మునగాకును ఆహారంలో చేర్చుకుంటే.. ఎముకలు బలపడతాయి.తోటకూర రసం అరగ్లాసు లేదా గ్లాసుడు తీసుకుని రెండు స్పూన్ల అల్లం రసం చేర్చి.. అర స్పూన్ బ్రౌన్ షుగర్ చేర్చి మరిగించి.. వడగట్టి రోజూ ఓ స్పూన్ మేర 48 రోజులు తీసుకుంటే.. ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. ఎముకల్లో క్యాల్షియం శాతం పెరుగుతుంది. తోటకూరలో ఇనుము, విటమిన్ ఎ, సీ, క్యాల్షియం పుష్కలంగా వున్నాయి. పీచు, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ డికి తోటకూరలో లోటుండదు. బరువు తగ్గాలనుకునేవారు తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలి. హైబీపీని తోటకూర తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇకపోతే.. ఓ పాత్రలో వెన్న రెండు స్పూన్లు చేర్చి.. మునగాకు ఓ గుప్పెడు అందులో చేర్చి వేయించాలి. ఇందులోనే రాగిపిండి, ఉప్పు, మిరియాల పొడి చేర్చి ఉడికించాలి. ఇలా ప్రతీరోజూ మునగాకును వెన్నలో వేయించి తీసుకుంటే.. మెడనొప్పి, నడుము నొప్పి మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Date :Sunday, June 23, 2019 6/24/2019 1:12:04 AM
తోటకూరలో ఏముందిలే అనుకుంటే?

Latest News

Today Latest Local News
పాన్ కార్డ్ ఆధార్ లింకుకు గడువు పొడిగింపు
Today Latest Local News
పాపికొండలు విహరయత్రలు పునః ప్రారంభం
Today Latest Local News
రక్తదానం | 300 /- ఉచిత దర్శనం
Today Latest Local News
కొబ్బరి నీళ్లు : ఆరోగ్యానికి మేలు
Today Latest Local News
ప్రస్తుత యువత తస్మాత్ జాగ్రత్త
Today Latest Local News
బ్రేక్ దర్శనాలు లేవు :టీటీడీ
Today Latest Local News
మేలైనా ఆహారం | కనులకు ఆరోగ్యం :
Today Latest Local News
తోటకూరలో ఏముందిలే అనుకుంటే?

Health News and Tips.

Today Latest Local News
సమ్మర్ లో ఈ జాగ్రత్తలు పాటించండి
Today Latest Local News
దంతాలపై ఏర్పడిన పసుపు రంగునను తొలగించే గృహ నివారణలు
Today Latest Local News
నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి...
Today Latest Local News
చిటికెలో జలుబు మరియు దగ్గును తగ్గించే గృహ నివారణలు
Today Latest Local News
గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!
Today Latest Local News
కంటి కింద నల్లటి వలయాలను తొలగించటానికి ఆయుర్వేద పద్ధతులు
Today Latest Local News
మజ్జిగతో ఎన్నో ప్రయోజనాలు..!
Today Latest Local News
కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

 
Terms and Conditions | Privacy Policy | Contact Us
Copyright ©HIDOOT®, All Rights Reserved.