| పాన్ కార్డ్ ఆధార్ లింకుకు గడువు పొడిగింపు |
పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి
Url : https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
పాన్ కార్డ్ ఆధార్ లింక్ గడువు తేది 2022 మార్చి ఆఖరు నాటికి పాన్ ఆధార్ తో లింకు చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాక 2022 ఏప్రిల్ 1 నుంచి 500 రూ. జరిమాన ప్రతిపాధించారు. గతేడాది జూలై 1 నుంచి 1000రూ. పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టి అమలవుతుంది. 2023 జూన్ 30 వరకు పెంచినట్లు ఆర్దిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
| |
|
|
|
|