Mahabubnagar City News.

Hidoot.com -India's Ultimate Local Search Engine
Search Location
🏠 HOME |👮 JOBS |📰 CLASSIFIEDS |📣 NEWS  

MAHABUBNAGAR CITY LOCAL NEWS UPDATES

నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి...

నేటి జీవన విధానంలో నిద్ర లేమి అనేది ఒక సమస్యగా మారింది. మానసిక ఆందోళన, పని ఒత్తిడి, కొన్ని రకాల అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. కొంతమంది రాత్రి సరిగా నిద్ర పట్టక బాగా లేటుగా పడుకొని ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. అలాంటి వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడవచ్చు.1. రాత్రి పడుకొనే ముందు వేడి నీటి స్నానము చేస్తే శరీరానికి విశ్రాంతి కలిగి మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అలసిన కండరాలకు కూడా విశ్రాంతి లభిస్తుంది. 2. రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్,రెండు స్పూన్ల తేనే కలిపి త్రాగాలి. ఈ విధంగా చేయటం వలన అలసట తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. 3.రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగితే ఆందోళన తగ్గి నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. 4. రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె లేదా దాల్చిన చెక్క పొడి, కుంకుమ పువ్వు వంటి వాటిని కలిపి త్రాగితే హాయిగా నిద్ర పడుతుంది. 5.రాత్రి భోజనం సమయంలో ఒక అరటిపండును తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. అరటిపండులో పొటాషియం, ఐరన్, కాల్షియంలు సమృద్ధిగా ఉండుట వలన నిద్ర పట్టేలా చేస్తుంది.
Date :Friday, December 28, 2018 12/28/2018 3:01:35 PM
నిద్ర బాగా పట్టాలంటే ఈ  ఆహారాలు  తప్పనిసరి...

Latest News

Today Latest Local News
Happy Holi
Today Latest Local News
ప్రస్తుత యువత తస్మాత్ జాగ్రత్త
Today Latest Local News
బ్రేక్ దర్శనాలు లేవు :టీటీడీ
Today Latest Local News
మేలైనా ఆహారం | కనులకు ఆరోగ్యం :
Today Latest Local News
పాన్ కార్డ్ ఆధార్ లింకుకు గడువు పొడిగింపు
Today Latest Local News
పాపికొండలు విహరయత్రలు పునః ప్రారంభం
Today Latest Local News
రక్తదానం | 300 /- ఉచిత దర్శనం
Today Latest Local News
కొబ్బరి నీళ్లు : ఆరోగ్యానికి మేలు

Health News and Tips.

Today Latest Local News
సమ్మర్ లో ఈ జాగ్రత్తలు పాటించండి
Today Latest Local News
దంతాలపై ఏర్పడిన పసుపు రంగునను తొలగించే గృహ నివారణలు
Today Latest Local News
నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి...
Today Latest Local News
చిటికెలో జలుబు మరియు దగ్గును తగ్గించే గృహ నివారణలు
Today Latest Local News
గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!
Today Latest Local News
కంటి కింద నల్లటి వలయాలను తొలగించటానికి ఆయుర్వేద పద్ధతులు
Today Latest Local News
మజ్జిగతో ఎన్నో ప్రయోజనాలు..!
Today Latest Local News
కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

 
Terms and Conditions | Privacy Policy | Contact Us
Copyright ©HIDOOT®, All Rights Reserved.