For Site Visit Contact: 7569176722
ΜAΥΟΟΚΗA FARMS AND PROJECTS LLP
తక్కువ పెట్టుబడితో ఇన్వెస్ట్ చేసిన అధిక లాభాలు పొందాలనుకునే వారికి మరియు భవిష్యత్తులో ఆర్థిక రక్షణ పొందాలనుకునే వారికి RED SANDAL FARM లో ఇన్వెస్ట్ చేసే సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు మన ΜAΥΟΟΚΗA FARMS and PROJECTS LLP.
ప్రపంచ వృక్షాలలో మహోన్నత స్థానం పొందిన ఎర్రచందనం, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లభ్యం.
ఈ అరుదైన వృక్షజాతి మొక్క అయిన ఎర్రచందనానికి పుట్టినిల్లైన శేషాచలం, నల్లమల, శ్రీశైలం అటవీ ప్రాంతపరిధిలోని కొన్ని లక్షల హెక్టారులలో మాత్రమే మేలైన ఎర్రచందనం పంటను పండించే అవకాశం ఉంది.
ఎర్రచందనం ప్రయోజనాలు -
వృక్షజాతులలో రారాజుగా పిలవబడే ఎర్రచందనం సాగు చేపట్టిన వారికి అనతికాలంలో అధిక లాభాలను అందిస్తుంది.
ఎర్ర చందనాన్ని క్యాన్సర్ చికిత్సలో, ఆయుర్వేదంలో, సౌందర్య ఉత్పత్తులలో, వయాగ్రా మాత్రలలో మరియు అణు విద్యుత్ రియాక్టర్లలో రేడియోషన్ను తగ్గించుటకు వాడతారు.
చైనా, జపాన్ మరియు తూర్పు, దక్షిణ ఆసియా దేశాలలో ఎర్రచందనం కలపతో చేసిన ఫర్నిచర్, బొమ్మలు ఇంట్లో ఉంటే శుభసూచికంగా భావిస్తారు.
ఇండియన్ ఇనిస్టూట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి (ఐఐసిటి) లో ఎర్రచందనంపై విస్త్రుత పరిశోధనలు జరుగుచున్నవి.
ఆధునిక పద్ధతులలో ఎర్రచందనం పంట సాగును చేపట్టడం ద్వారా 10 నుండి 12 సంవత్సరాల కాలంలో ఒక చెట్టు నుండి సుమారు 250-500 కేజిల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ఆలస్యం చేయకుండా వెంటనే ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలు పొందండి.