Rama Enterprises
1984 లో గుంటూరు లో స్థాపించబడింది.ఇతర ప్రాంతముల నుండి వచ్చేవారికి అందుబాటులో వుంటుంది.
మా వద్ద టైటాన్, టైం వెల్, సొనాటొ, ఫ్రాస్ట్రాక్, క్రొని, యాపిల్, ఓనెక్స్, అజంతా, ఆర్ టట్, ఫైర్ చైల్డ్, ప్రొవాజ్, బైలావా, పొరస్, ఏరియల్, సంధ్యా, రెగ్యులెట్, రెల్, కంపెనీల చేతి వాచీలు మరియు గోడ గడియారములు, అలారంలు, క్యాషియో కంపెని క్యాలుక్యులేటర్ మరియు స్మార్ట్ వాచెస్ లభించును.
యన్ లాగ్ వాచీలు రిపేరింగ్ మా ప్రత్యేకత మరియు బల్క్ ఆర్డర్ పై వాల్ క్లాక్ లపై మీ ఫొటొ మా కంపెనీ లాగా మీ పేరు ముద్రించి ఇవ్వబడును.
జిపే, ఫోన్ పే, స్వైపింగ్ ద్వారా నగదు చెల్లించవచ్చును.
Wrist Watches Starting from 300/- Only, with 6 Months Warranty
Solar, Solace Branded Wall Clocks, Theo Branded Wall Clocks Available.